చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం ఎదురయింది. అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘జనసేన అధినేత జగనన్నకు నమస్కారం’ అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »