ఏపీలో ఇప్పటికే అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకం అమలు చేయబోతోంది. రేపు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైయస్‌ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి సీఎం జగన్ ఈనెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »