విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే …
Read More »చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదంటున్న వైసీపీ సర్కార్..!
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు… స్పీకర్ షరీఫ్‌ను అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే ఏకంగా శాసనమండలిని రద్దు చేసి మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ నేతలు, అమరావతి ఆందోళనకారులు హైకోర్టులో కేసులు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. అయినా …
Read More »