సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి సామరస్యాల కోసం పాటుపడిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మిలాద్–ఉన్–నబీ హ్యాష్‌టాగ్‌ను సీఎం జతచేశారు. ‘ May the true spirit of this auspicious …
Read More »