politics ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని తేల్చేశారు.. అలాగే కొన్ని కారణాల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని అన్నారు.. అయితే ఈ …
Read More »శభాష్ మిథున్‌రెడ్డి..!
పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే కుటుంబం. ఆపదలో ఉన్న వ్యక్తి పెదవి నుంచి సాయం కావాలనే మాట వచ్చే లోపే.. సహాయం చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వక్తే మిథున్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఎన్నికై. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా వైసీపీ నుంచి ఎంపికైన ఎంపీలతోపాటు అలుపెరగని పోరాటం చేశారు. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో.. ప్రజల …
Read More »