తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ …
Read More »ఫిషరీస్ హబ్‌గా మిడ్ మానేరు
ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్), చేపల దాణా (ఫీడ్) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …
Read More »