మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్ల
ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్‌గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్‌ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్ పదవిని …
Read More »గూగుల్ పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ రమ్మంది
మీడియా సంస్థల వార్తలను తమ ప్లాట్ ఫాంపై చూపిస్తున్నందుకు ఆ సంస్థలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ సానుకూలంగా స్పందించింది. అయితే కొంతకాలంగా గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని గూగుల్ తెలిపింది. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపేస్తామంది. ఈ క్రమంలోనే తమ బింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటన చేసింది
Read More »టిక్ టాక్ ప్రియులకు శుభవార్త
టిక్‌టాక్ విషయంలో అమెరికాలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్టే కనిపిస్తోంది! టిక్‌టాక్‌ను కొనుగోలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆదివారం నాడు ప్రకటించింది. సెప్టెంబర్ 15 కల్లా ఇందుకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేస్తామని తెలిపింది. టిక్‌టాక్ కొనుగోలు చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ఈ డీల్ విషయమై మైక్రోసాఫ్ట్ …
Read More »ఇప్పుడు తెలుగులోనూ ఈ-మెయిల్ అడ్రస్..!
ఇన్నిరోజులవరకు ఈ -మెయిల్ అడ్రస్ ఇంగ్లిష్ భాషకి మాత్రమే పరిమితమై ఉండేది కాని ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది.అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోనే కాకుండా ఇతర భాషలైన హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఈ-మెయిల్ అడ్ర్‌స్ లను అందుబాటులోకి వచ్చాయి. see …
Read More »బిల్ గేట్స్ సతీమణి మెలిందా గేట్స్ కి తప్పని లైంగిక వేధింపులు ..
ప్రముఖ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ సహ-వ్యవస్థాపకురాలు, బిల్ గేట్స్ సతీమణి మెలిందా గేట్స్ సంచలన విషయాలను వెల్లడించింది .గత నెల ప్రారంభమైన #metoo ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు .ఇంకా మాట్లాడుతూ ‘నేను కూడా వ్యక్తిగతంగా లైంగిక వేధింపులకు గురయ్యాను. టెక్ పరిశ్రమలో పనిచేస్తున్నపుడు నాకు ఆ అనుభవం ఎదురైంది. అమెరికాలో మహిళల సమానావకాశాల డేటాను …
Read More »