వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికేసిన ఘటనను రాష్టప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరు వైద్యులను …
Read More »ఎస్పీ బాలు ఇక లేరు
టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర …
Read More »ప్రమాదంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు
వినడానికి వింతగా..కొంత బాధగా ఉన్న కానీ ఇది నిజం..ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో గజగజలాడుతున్న ప్రపంచానికి మేమున్నామనే భరోసానిస్తూ ఇరవై నాలుగంటలు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు ,ఇతర వైద్య సిబ్బంది. అయితే వీళ్లు పెద్ద ప్రమాదంలో పడ్డారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు,నర్సులకు,ఇతర వైద్య సిబ్బందికి తమ దగ్గర అద్దెలకు ఇళ్లను ఇవ్వము అని తేల్చి …
Read More »