ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దేశ రాజధాని మహానగర మేయర్ పీఠాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత 15 …
Read More »ఈ నెల 7న పుర మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక
తెలంగాణలో ఇటీవల జరిగిన పుర పోరుకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనుంది. ఈ షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశముంది. 5 మున్సిపల్, 2 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్, ఖమ్మం మేయర్ జనరల్ మహిళ, సిద్దిపేట బీసీ మహిళ, అచ్చంపేట జనరల్, నకిరేకల్ బీసీ జనరల్, జడ్చర్ల బీసీ మహిళ, కొత్తూరు జనరల్ …
Read More »మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.
Read More »మ. 12:30 గంటలకు GHMC మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయింది. ఇక మిగిలింది మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికే. ఈ ప్రక్రియను మధ్యాహ్నం 12:30 గంటలకు చేపట్టనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి తెలిపారు. మొత్తం 193 మందికి గాను 97 మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది చేతులెత్తి మద్దతు తెలుపుతారో వారినే మేయర్‌గా ప్రకటించనున్నారు. ఇదే …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించాలి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మంగళవారం అతిభారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. నాలాలు పొంగుతున్నాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలను కోరారు. నగరంలో వరద పరిస్థితిపై అధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం …
Read More »