ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. చైనా సైతం ఈ వైరస్ ధాటికి భయపడుతుంది. ఇక ఈ వైరస్ కోసం తాజాగా వచ్చిన సమాచారం చూసుకుంటే చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, స్విట్జర్లాండ్ వచ్చే వారం జెనీవా అంతర్జాతీయ కార్ షోను రద్దు చేసింది. ఈ ప్రదర్శన పరిశ్రమ యొక్క అతి ముఖ్యమైన సమావేశాలలో ఒకటి అని చెప్పాలి. ఇక …
Read More »ఏ దేశమేగినా భారతీయులదే ఆధిపత్యం..!
ప్రస్తుత జనాభా ప్రకారంగా భారతదేశం రెండో స్థానంలో ఉండగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ తెలివితేటలు విషయానికి వస్తే మనల్ని మించినవారే లేరని చెప్పాలి. ఎందుకంటే భారతీయులు ఏ దేశంలో అడుగుపెట్టిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర దేశాలు వాణిజ్య రంగంలో గాని, వేర్వేరు వాటిల్లో పైకి లేస్తున్నాయి అంటే దానికి కారణం భారతీయులే.ఈ క్రమంలో భారతదేశం ఒక రికార్డు కూడా సృష్టించింది. …
Read More »