తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్ సమీక్షించారు. నవంబర్ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల …
Read More »