చెన్నైలో ఈనెల 7వ తేది నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టైమ్‌టేబుల్‌ను చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా నాలుగవ దశ లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడం వల్ల ఈనెల 7వ తేదీ నుంచి మెట్రోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మెట్రో రైల్వేస్టేషన్లు మాత్రం పనిచేయవు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మెట్రోరైళ్లలో ప్రయాణం …
Read More »