దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ …
Read More »మెర్సల్ వివాదం.. ప్రకంపనలు రేపిన డైలాగ్స్ ఇవే..!
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్‌తో వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశవ్యాప్తంగా మెర్సల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్‌లో 7 శాతం వసూలు చేస్తూ …
Read More »మెర్సల్ వివాదం.. బీజేపీ నేతకు సిగ్గులేదా..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్ రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంభాషణలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతుంటే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలతోపాటు త్వరలో రాజకీయాల్లోకి రానున్న కమలహాసన్ కూడా మెర్సెల్‌కు మద్దతుతెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను మెర్సెల్ పైరసీ కాపీని …
Read More »మెర్స్‌ల్ వివాదం.. విజయ్ భార్యను కూడా..!
తమిళ ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం మెర్సల్ సినిమా రేపిన దుమారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనులు సృష్టిస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఈ చిత్రంలో డైలాగులు ఉండడంతో.. కాషాయం బ్యాచ్ ఒక్కొకరుగా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్.. విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. తిరుచ్చి జిల్లా మలైకోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెర్సల్ చిత్రంలో కేంద్రంపై తప్పుడు అభిప్రాయాలను …
Read More »వివాదాలు..మిక్స్‌డ్ టాక్.. కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?
దీపావళి సందర్బంగా విడుదలైన తమిళ మూవీ మెర్శల్ రిలీజ్ అయిన రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ మూవీ. ఈ మూవీ కి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ మూవీ కి మంచి పబ్లిసిటీనే వస్తుంది. మూవీ కలెక్షన్లు కూడా నిలకడగానే వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం …
Read More »మరోసారి తన శాడిజంతో చింపేశాడట..!
ఖుషీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన డైరెక్టర్ ఎస్ జె సూర్య.. స్పైడర్’తో తనలోని కొత్త యాంగిల్ చూపించాడు. మహేష్ బాబు స్పైడర్ సినిమాకు ఎలాంటి రిజల్టు వచ్చినా కూడా.. ఆ సినిమా నుండి అన్ని విధాలుగా ప్లస్ పాయింట్లు తెచ్చుకుంది ఎవరూ అంటే ఎస్ జె సూర్య అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో శాడిస్ట్ విలన్‌గా ఇతగాడి పెర్ఫామెన్స్ అదిరింది. ముఖ్యంగా మనోడు జనాలు ఏడవకపోతే …
Read More »