సమయపాలన మనకే కాదు… నెలసరికీ ఉండాలి. అది ఏ మాత్రం అదుపు తప్పినా… మనలో ఏవో సమస్యలు ఉన్నట్లే. అందుకు కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏమున్నాయి? తెలుసుకుందామా… రుతుక్రమం, నెలసరి అనే పేర్లలోనే అది క్రమబద్ధంగా వచ్చేదని అర్థం ఉంది. సాధారణంగా అయితే… 28 నుంచి 30 రోజులకోసారి నెలసరి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అటుఇటుగా వచ్చినా పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడైతే మూడు వారాలకన్నా ముందు వచ్చినా… నలభై రోజులు దాటి …
Read More »