ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్ పూర్తిచేసింది. డీఈఈ సెట్ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే.. చదువే వద్దంటే..స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం బోడపల్లి …
Read More »మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్
వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె.. ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ …
Read More »పొట్టి ఫార్మాట్లో భారత్ ను ఫైనల్ లో నిలిపిన కెప్టెన్లు వీళ్ళే !
2007 లో సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండా భరిలోకి వచ్చిన జట్టు ఇండియా. కొత్త సారధి ధోని కి భాధ్యతలు అప్పగించారు. ఈ మెగా ఈవెంట్ లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా గెలుస్తుందేమో అని భావించారంతా కాని అనూహ్య రీతిలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళా శ్రీలంక తో ఫైనల్ లో ఓడిపోయింది. ఇక మహిళల …
Read More »ఆ విషయంలో ఆంటీలు కొట్టిమిట్టాడుతున్నారట..!
ఇండియా అంటే ఒక సంప్రదాయ దేశం..అది ఒకప్పటి మాట. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం మైంటైన్ చేస్తున్నారు అనుకుంటే అది నిజంగా మీ భ్రమే అనుకోవాలి ఎందుకంటే ఈరోజుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చాక అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఎవరి ఫ్రీడమ్ వారికి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దాంతో అందరూ డేటింగ్ యాప్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు డేటింగ్ అంటే పెళ్లి కానివారు …
Read More »2020 టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ మరికొన్ని నెలల్లో రానుంది. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ప్రతినిథ్యం వహిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇది పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే మెన్స్, ఉమెన్స్ టీ20 లు రెండు ఇక్కడే జరగనున్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే ఐసీసీ ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించిన జట్లను ప్రకటించింది. ఆ జట్లు గురించి తెలుసుకుందాం..! 1.ఆస్ట్రేలియా 2.ఇంగ్లాండ్ 3.ఇండియా …
Read More »