ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. సభలో ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదోక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వచ్చినా రోజు ఏదోక ఆందోళన చేస్తూనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.టీడీపీకి ఎంత ఈర్ష్య లేకపోతే , చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే ఏదోక వివాదం తెచ్చి దానిని ఆపడానికే ప్రయత్నిస్తున్నారు …
Read More »ఎవరైన గదులలో దేవుళ్లు, దేశనాయకుల ఫోటోలు పెట్టుకుంటే..జగన్ ఏ ఫోటో పెట్టాడో తెలుసా
చాలా మంది తమ గదులలో దేవుళ్లు, దేశనాయకుల ఫోటోలు పెట్టుకుంటారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన గదిలో ఎన్నికల మేనిఫెస్టోను పెట్టుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మొగళ్లూరులో ఉపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీరోజు ఆయన ఎన్నికల మేనిఫెస్టోను చూస్తూ దీన్ని ఎలా అమలుపరచాలో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. కొన్ని పేద కుటుంబాల్లో …
Read More »