కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని …
Read More »