తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు ఉదయ్‌కుమార్(43) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఉదయ్‌కుమార్‌కు ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఉదయ్‌కుమార్.. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు. విషయం …
Read More »