సహాజంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు. దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు …
Read More »అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ
దేశంలో అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చికిత్స అందజేసే విషయంలో బాలికల కంటే బాలురకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు లాన్సెట్ ఆంకాలజీ నివేదిక తెలిపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకొనేవారిలో బాలికల కంటే బాలురే ఎక్కువ మంది ఉన్నట్టు తేలింది. జనవరి 2005-డిసెంబర్ 2019 మధ్య 0-19 ఏండ్ల వయస్కుల క్యాన్సర్ రిజిస్టర్లను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఢిల్లీ ఎయిమ్స్, చెన్నై క్యాన్సర్ …
Read More »6 ఏళ్ల కాపురం తర్వాత భార్యను మగాడిగా గుర్తించిన భర్త!
కలిసి కాపురం చేసిన ఆరేళ్ల తర్వాత తన భార్య ఆడది కాదని పురుషుడని తెలియడంతో ఆ భర్త కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య శారీరక సంబంధం లేదు. ఏదో కారణాలు చెప్పి ఆ యువతి భర్తను దూరం పెడుతూ వస్తోంది. దీంతో ఆ భర్తలో …
Read More »పురుషుల్లో సంతానలేమికి అసలు కారణం ఇదే..?
ప్రస్తుత బిజీబిజీ రోజుల్లో ఎక్కువ మంది పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమైన 8 రకాల జన్యువులను CCMB సహా పలు రకాల ఇన్సిట్యూట్ల శాస్త్రవేత్తలు తొలిసారి కనుగొన్నారు. వీటి గురించి గతంలో తెలియదని చీఫ్ సైంటిస్ట్ త్యాగరాజ్ వెల్లడించారు. అలాగే వీటిలోని మ్యుటేషన్స్ వల్ల బలహీనమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుందని, ఇది సంతానలేమికి కారణమవుతోందని గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
Read More »ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?
సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …
Read More »అబ్బాయికి బట్టతల ఉందని అమ్మాయి….?
సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …
Read More »అంకుల్ అని పిలిచినందుకు యువతిని దారుణంగా..?
ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. తనను ‘అంకుల్’ అని పిలిచిందని 18 ఏళ్ల అమ్మాయిని.. 35 ఏళ్ల ఓ వ్యక్తి చితకబాదాడు. ఆవేశంతో ఊగిపోయిన అతడు.. విచక్షణ మరిచి అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు. అతడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆ అమ్మాయి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇలా, ఓ వ్యక్తిని అంకుల్ అని పిలవడం ఆ యువతి ప్రాణాల మీదకు …
Read More »భర్తకు బట్టతల ఉందని భార్య..?
భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …
Read More »కరోనా మగవారికే ఎక్కువ ప్రమాదం..?
కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది. మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ …
Read More »కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!
కరోనా వ్యాధి వల్ల ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ప్రమాదమే ఎక్కువ. నడివయసువారి కన్నా వృద్ధుల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ముప్పై ఏండ్లలోపు వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో …
Read More »