ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్ అవకాశం కల్పించారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. …
Read More »గోదావరి జిల్లాల్లో సందడి చేసిన ఆర్థిక మంత్రి..!
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గోదావరి జిల్లాల్లో సందడి చేసారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహానికి వీరు హాజరయ్యారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ వివాహానికి …
Read More »మానవత్వం చాటుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి..!
నడిరోడ్డుపై ఫిట్స్ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్‌తో కొట్టుకుంటున్న …
Read More »