ఎలక్ట్రకి బస్సులు (ఈవి) వాహనాల తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలెక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే …
Read More »నిమ్స్ లో మేఘా ఆధునిక సదుపాయాలతో అంకాలజీ
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్ …
Read More »పోలవరంపై పూనుకున్న మెఘా..ఇక చకచకా పనులు..!
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క పోలవరం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు అభినంధదాయకం. పోలవరం పనులను మెఘా కి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు నుండి చకచకా పనులు జరుగుతున్నాయి. అయితే ముందు కాంక్రీటు పనులు జరగాలంటే పేరుకుపోయిన బురద మరియు నీరును బయటకు తోడాలి. …
Read More »