ఇటీవలే ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది పంజాబీ సొగసరి మెహరీన్. ఈ పుట్టినరోజు తనకు ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చిందని చెబుతోంది. లాక్‌డౌన్ తర్వాత కుటుంబంతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిందామె. ఈ ప్రయాణ అనుభవాల్ని మెహరీన్ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలోని చాలా సంతోషాల్ని త్యాగం చేయాల్సివచ్చింది. కుటుంబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదించి ఎన్నో ఏళ్లవుతోంది. లాక్‌డౌన్ ముగియగానే టూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. కోవిడ్ తర్వాత …
Read More »లవర్స్‌తో బైకులెక్కి తిరగాల్సిన వయస్సులో… ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్..!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్ ట్రైలర్ విడుదలై దుమ్మరేపుతోంది. ప్రముఖ రచయిత బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్ లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్ అంటూ తేజూని ఉద్దేశిస్తూ చిన్న పాప పలికిన డైలాగులు చాలా సరదాగా …
Read More »దర్శకుడు సంచలన నిర్ణయం.. సినీ చరిత్ర లోనే ఫస్ట్ టైమ్..!
సందీప్‌కిషన్, మెహ్రిన్ కౌర్‌లు జంటగా నా పేరు శివ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం c/o సూర్య. ఈ చిత్రం తాజాగా నవంబర్ 10న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో చిత్రం నిడివి తగ్గించారు దర్శకుడు సుశీంద్రన్. ఇందులో భాగంగా హీరోయిన్ కి సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ మూవీకి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీని శుక్రవారం నుంచి …
Read More »మెహరిన్ కొట్టిందిగా..!
అందాల ముద్దుగుమ్మ మెహరిన్ పిర్‌జాదా తెలుగు సినీ పరిశ్రమలో దూసుకెళుతోంది. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ మెహరిన్ తన నటించిన మొదటి చిత్రంతోనే హిట్‌ను ఖాతాలో వేసుకున్న మెహరిన్ చాలా రోజుల గ్యాప్ తర్వాత శర్వానంద్‌తో మహానుభావుడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపించి సూపర్ హిట్ లిస్ట్‌లో చేరిపోయింది. మహానుభావుడులో …
Read More »రాజా గ్రేట్ అయ్యాడా ..?కాలేదా ..?-రివ్యూ
రివ్యూ: రాజా ది గ్రేట్ రేటింగ్: 2.75/5 బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తారాగణం: మాస్ మహారాజు రవితేజ, మెహ్రీన్, రాధిక, రాజేంద్రప్రసాద్, వివాన్, సంపత్ రాజ్, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సన, హరితేజ, అన్నపూర్ణ . కూర్పు: తమ్మిరాజు సంగీతం: సాయి కార్తీక్ ఛాయాగ్రహణం: మోహనకృష్ణ నిర్మాత: శిరీష్ సమర్పణ: దిల్ రాజు కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి విడుదల తేదీ: …
Read More »