చికాగో సెక్స్ రాకెట్ ఘటన వెలుగులోకి రావడంతో యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే, ఈ ఉదంతానికి సంబంధించి ఓ తెలుగు స్టార్ హీరోయిన్ మీడియాతో మాట్లాడుతూ.. తాము తెలుగు సినీ ఇండస్ట్రీకి చెప్పిన హీరోయిన్స్‌మని చెప్పుకునేందుకే భయపడుతున్నట్టు తెలిపింది. పొరపాటున తాము తెలుగు సినీ హీరోయిన్స్‌మని తెలిస్తే చాలు.. పక్కనున్న వారు నరకం చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. see also:వామ్మో.. చికాగో కిషన్.. విఠుల …
Read More »జవాన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!
మెగా మేనల్లుడు, ఇండస్ర్టీలో అందరివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం జవాన్. అయితే, సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు తిక్క, విన్నర్ వంటి రెండు భారీ పరాజయాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో జవాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సాయి ధరమ్‌తేజ్. ఇప్పటికే జవాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్‌ను తెగ …
Read More »