Home / Tag Archives: Mehreen

Tag Archives: Mehreen

ఇరవై ఐదో వసంతంలోకి మెహరీన్‌

ఇటీవలే ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది పంజాబీ సొగసరి మెహరీన్‌. ఈ పుట్టినరోజు తనకు ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చిందని చెబుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత  కుటుంబంతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిందామె. ఈ ప్రయాణ అనుభవాల్ని మెహరీన్‌ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలోని చాలా సంతోషాల్ని  త్యాగం చేయాల్సివచ్చింది. కుటుంబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదించి ఎన్నో ఏళ్లవుతోంది. లాక్‌డౌన్‌ ముగియగానే టూర్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నా. కోవిడ్‌ తర్వాత …

Read More »

‘F2’ డిలీట్ చేసిన మ‌సాలా సీన్లు విడుదల..చూసినవారంతా షాక్

2019 సంవ‌త్స‌రంకు గాను ఇప్పటివరకు రిలీజ్ ఐన అన్ని సినిమాల్లోకి ఒక్క ఎఫ్ 2 మాత్రమే హిట్ కొట్టింది.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విన్నర్‌గా నిలిచింది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించిన సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వహించారు.ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఓవ‌రాల్‌గా 140 కోట్లు సాధించింద‌ని యూనిట్ అధికారంగా చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సినిమాకు …

Read More »

గోపీచంద్ ‘పంతం’ టీజర్‌ వచ్చేసింది..

తాజాగా గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హిరోయిన్ గా మెహరీన్‌ నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా టీజర్‌ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాకి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat