ఛార్మీ ఏరియాకి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో దూసుకుపోతున్నాడు. పూరీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి టాప్ హీరోలందరూ మొహం చాటుతున్నారు. దీంతో తన కుమారుడు ఆకాష్ హీరోగా ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు పూరీ. మెహబూబా పేరుతో ఓ సరిహద్దు ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. ఇప్పుడు …
Read More »