టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్
బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద …
Read More »చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకకు నలుగురు పిల్లలతో వచ్చిన పవన్ కళ్యాణ్
తాజాగా ముగిసిన దీపావళి పండుగ టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట మరింత కాంతివంతంగా జరిగింది. దీపావళి రోజు కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, టవర్ స్టార్ నాగబాబు కుటుంబం కూడా పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగాబ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ …
Read More »కొరటాల సినిమాలో పేరుకే హీరోయిన్..మరి మెగాస్టార్ కు అదే వర్తిస్తుందా..?
దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో తప్ప వేరే వాళ్ళతో తీయకూడదని ఫిక్స్ అయ్యాడు. అయితే మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా లేట్ అయ్యింది. అయితే ఇప్పుడు సైరా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఫ్రీ అయిన చిరు కొరటాల సినిమాకు సంబంధించి అప్పుడే …
Read More »దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టనున్న చిరు
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ బాబు. అదేంటీ మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలైన సైరా నరసింహా రెడ్డి ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తెగ ఎంజాయ్మెంట్ తో ఉంటే దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రముఖ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు తాను తీసిన …
Read More »వైఎస్ భారతికి ప్రత్యేక కానుక ఇచ్చి తన ప్రేమను చాటుకున్న మెగాస్టార్…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి తనకు సోదర సమానులురావాలని మెగాస్టార్ చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజాగా జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భంలో చిరంజీవి మరోసారి సహోదరి భారతిపై తన ప్రేమను వ్యక్తపరిచారు. మొదటినుంచి వైయస్ భారతికి చిరంజీవి పై అభిమానం ఉండేది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హాజరు కాకపోవడంతో భారతి ఆయనకు చాక్లెట్స్ పంపి తన ప్రేమను వ్యక్త పరిచింది. చిరంజీవి …
Read More »మెగాస్టార్‌కు సీఎం జగన్ దంపతుల సాదర స్వాగతం..ఇంతకీ చెర్రీ ఎక్కడా..!
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు …
Read More »మెగాస్టార్ ను తట్టుకునే శక్తి ఆ దర్శకుడుకు ఉందంటారా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరూ అనడంలో ఎటువంటి సందేహం లేదు…ఇంకా చెప్పాలంటే అంతకుమించే అని చెప్పాలి. తాను తీసే సినిమాలు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ డైరెక్టర్ కు ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తియ్యాలనే కోరిక ఉంది. అది ఇన్ని రోజులకు నిర్వేరనుంది. అయితే తాను తీసిన చిత్రాలు జనతా గేరేజ్, శ్రీమంతుడు, భరత్ అనే …
Read More »సైరా చిత్రం కాదంటున్న అభిమానులు…మరి ఏంటీ..?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. అయితే ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది అనే విషయానికి …
Read More »పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన అన్నయ్య..మెగా జోరు మొదలైందా..?
సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా …
Read More »