మెగాస్టార్ చిరంజీవి మళయాళం లూసీఫర్‌కు రీమేక్‌గా వచ్చిన గాడ్‌ఫాదర్‌లో నటించారు. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని సినీ ప్రియులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు గాడ్‌ఫాదర్ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఎందులో అంటే.. మోహన్‌రాజా దర్శకత్వంలో …
Read More »