ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు స్వయానా సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు చిరు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్నష్టం చేశారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు …
Read More »తాను ఇంటర్ చదివే రోజుల్లోనే జార్జ్ రెడ్డి గురించి తెలుసంటున్న మెగాస్టార్..!
జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను జీవన్రెడ్డి సినిమాగా రూపొందించాడు. ఈ నెల 22 న ఈ సినిమాను విడుదల చేయుటకు రంగం సిద్ధమైనది. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో అలరించనున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి జార్జ్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ మాట్లాడారు. చిరు తాను 1972 లో ఒంగోలు లో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో జార్జ్ రెడ్డి ఆశయం ఆచరణ విద్యార్థి నాయకుడిగా …
Read More »పవన్‌కల్యాణ్‌పై తప్పా..ఏ హీరోపై ఆ ఫీలింగ్ రాలేదు..కాజల్ హాట్ కామెంట్స్..!
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ” ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ” పేరుతో ఓ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీహాసన్, వరుణ్‌తేజ్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్ని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన …
Read More »ఏపీలో వైఎస్ జగన్ చేతులమీదుగా నంది అవార్డులు..ఎప్పుడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ అక్కే ఉన్నారు. తరువాత జగన్ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో చిరు మాట్లాడుతూ. సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారని మెగాస్టార్ …
Read More »చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీగా పెరిగిపోయిన అంచనాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన రెండో సినిమా సైరా నరసింహారెడ్డి. ఖైదీ నెంబర్ 150లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ సినిమా హిట్ అవడం తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నదే తడవుగా చేయడం అది హిట్ అవ్వడంతో చిరంజీవి చేస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే చిరంజీవి కొరటాల శివ రాసిన సామాజిక స్పృహతో కూడిన సినిమా చేస్తారా లేదా …
Read More »మూడు రోజుల్లోనే 100 కోట్లు రాబట్టిన ‘సైరా నరసింహారెడ్డి’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’… రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల …
Read More »ఒకప్పుడు చిరు సినిమా అంటే బళ్ళు కట్టుకొచ్చేవారు..ఇప్పుడు ఏకంగా బస్సులే!
ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే చాలు అక్కడ పండుగ వాతావరణం మొదలయ్యేది. ఈతరం వాళ్లకి ఆ విషయాలు తెలియకపోవచ్చు గాని అప్పట్లో చిరంజీవి సినిమా వస్తే చాలు థియేటర్లు వద్ద సైకిల్ స్టాండ్ వారు కూడా కోటీశ్వరులు అయిన రోజులు ఉన్నాయి. అప్పట్లో అంత ఊపు ఉండేది చిరంజీవి అంటే. అంతేకాకుండా ఎడ్లబళ్ళలో కూడా సినిమాలకు వచ్చేవారు. ఆ తరువాత రాజకీయాలపై మగ్గు చూపించడంతో తన సినీ కెరీర్ …
Read More »‘సైరా నరసింహారెడ్డి’తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఎన్ని కోట్లు కలెక్షన్లు తెలుసా
చిరంజీవి హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి కానుకగా నిన్న(అక్టోబర్ 2)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్ టాక్‌తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకపోతోంది. దసరా సెలవులు కావడంతో పాటు క్రిటిక్స్ కూడా ‘సైరా’ చరిత్ర తిరగరాస్తుందని పేర్కొనడంతో రానున్న …
Read More »‘సైరా’సినిమాపై రాజమౌళి స్పందన
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు గడ్డపై బ్రిటీష్ వారి పాలనను ఎదిరించిన పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఇదీలావుంటే ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి స్పదించారు. తన అభిప్రాయంను పేస్ బుక్ లో షేర్ చేశారు. …
Read More »`సైరా-నరసింహారెడ్డి` ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుందో తెలుసా
మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలౌవుతోంది. అక్టోబర్ 2 న సినిమా విడుదల సందర్భంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సైరా ఎన్ని థియేటర్లలో రిలీజవుతోందో తెలుసా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా థియేటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర …
Read More »