తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …
Read More »చెర్రీ అభిమానులకు శుభవార్త
ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …
Read More »అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అన్నాడు. ‘మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు’ అని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘RRR’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్ …
Read More »దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …
Read More »‘భీష్మ’ దర్శకుడితో వరుణ్ తేజ్
‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకీ కుడుముల .. తదుపరి చిత్రం ఇంకా సెట్ కాలేదు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీకి సమయం ఆసన్నమైంది. వరుణ్ తేజ్ హీరోగా త్వరలోనే వెంకీ తదుపరి చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది.ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఎప్పటినుంచో …
Read More »‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ …
Read More »ఉపాసన నిర్మాతగా రామ్ చరణ్ మూవీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఉపాసన..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉంటూనే.. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది. అలానే యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది.కరోనా …
Read More »మెగా పవర్ స్టార్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు
డిసెంబర్‌లో మెగా ఫ్యామిలీ ఇంట సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. నిహారిక పెళ్ళిలో భాగంగా జరిగిన పలు కార్యక్రమాలకు మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి సందడి చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక డిసెంబర్ 18న నిహారిక బర్త్‌డే వేడుకలని కూడా గ్రాండ్‌గా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ హాజరయ్యారు. ఆ ఫొటోలు కూడా అంతర్జాలంలో హల్ చల్ చేశాయి. గత రాత్రి …
Read More »