కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఒకవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తగ్గుతుంది. కానీ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా పుంజుకుంటుంది. మొన్న బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజీటీవ్ అనే వార్తను మరిచిపోకముందే తాజాగా మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ తన …
Read More »ఆచార్యలో హాట్ బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక …
Read More »ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు …
Read More »పవన్ కు రూ.75కోట్లు.. చిరుకు రూ. 123కోట్లు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీచ్చి.. ఆ తర్వాత వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్న హీరో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది ఎంతటి ఘన …
Read More »ఆర్ఆర్ఆర్ లో గద్దర్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ …
Read More »సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్
భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …
Read More »రామ్ చరణ్ తేజ్ ఔదార్యం
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి …
Read More »సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది …
Read More »చిరు,రామ్ చరణ్ లపై పోలీసు కేసు
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను …
Read More »లేడీ సింగర్ ను మోసం చేసిన రంగస్థలం చిత్రం యూనిట్.!
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అక్కినేని వారింట ఇటీవల కోడలుగా అడుగుపెట్టిన అందాల భామ సమంతా హీరోయిన్ గా ఆది పిన్నిసెట్టి ,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే …
Read More »