మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను …
Read More »దుమ్ము లేపుతున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు …
Read More »బైక్ రైడ్ చేస్తున్న రామ్, భీమ్
సినీ ప్రేక్షకులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా నడుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు …
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »ఆ మెగా హీరోపై మనసు పారేసుకున్న బుజ్జమ్మ
ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉప్పెన షూటింగ్కి ముందు దర్శకుడు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట. అన్నింటిలో కృతికి ‘రంగస్థలం’ బాగా నచ్చిందట. ఆ సినిమా చూశాక రామ్ చరణ్ అభిమానినైపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయాలనేది తన కోరిక అంటోంది కృతి.
Read More »రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా రవితేజ
మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజ్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపజేయాలనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్నాడు
Read More »RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమైన RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన ప్రియుడు, హీరో రణ్ బీర్ కపూర్ కు తాజాగా కరోనా బారిన పడటంతో ఈ అమ్మడు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ఇటీవలే ఈ ప్రేమపక్షులు ‘బ్రహ్మాస్త్ర షూటింగ్ తో పాటు …
Read More »బికినీలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సెగలు
లాక్‌డౌన్ తర్వాత అందాల భామలు అందరు మాల్దీవుల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజల్ అగర్వాల్, సమంత, నిహారిక, ప్రణీత,దిశా పటానీ మాల్దీవులలో రచ్చ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ మాల్దీవులకు చెక్కేసింది. ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకల కోసం …
Read More »విడుదలకు ముందే ఆచార్య రికార్డు
స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ,చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘ఆచార్య’ రఫ్పాడిస్తున్నాడు. ఈ చిత్ర రైట్స్ అక్కడ దాదాపు రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఎలా …
Read More »మెగా ఫ్యామిలీలో కరోనా కలవరం…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకు కరోనా పాజిటీవ్ . తనను కల్సినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ అంశమే మెగా కుటుంబంలో కరోనా కలవరం సృష్టిస్తుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకలు మెగా హీరో రామ్ చరణ్ …
Read More »