తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా …
Read More »మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఓ లుక్ కు సంబంధించిన వీడియో ఒకటి …
Read More »ఓటీటీలోకి మెగాపవర్ స్టార్
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు. ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక …
Read More »పవన్ కళ్యాణ్ నిర్మాతగా మెగా హీరో కొత్త మూవీ.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కాపౌండ్ కు చెందిన మరో యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారా..?. పవన్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో యంగ్ హీరోల సత్తాను వెలుగులోకి …
Read More »RRR గురించి ఆదిరిపోయే వార్త
జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం …
Read More »పిల్లల్ని కనడంపై స్పందించిన Hero రాంచరణ్ భార్య
పిల్లల్ని కనడంపై అడిగిన ప్రశ్నకు రాంచరణ్ భార్య ఉపాసన సీరియస్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ‘జూనియర్ రాంచరణ్/జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తారు’ అని యాంకర్ అడిగింది. ‘ఇది నా పర్సనల్. సోషల్ మీడియాలో ఎన్నో అడుగుతుంటారు. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకులేదు. ఎవరేమైనా అనుకోని.. నేను మాత్రం దీనికి సమాధానం చెప్పను. ఆ టైం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతా’ అని తెలిపారు. కాగా చెర్రీ, ఉపాసనకు …
Read More »RRR గురించి Latest Update
Junior ఎన్టీఆర్, MegaPowerStar రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. . జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి చిన్న టీజర్‌ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్‌ని కూడా వదిలారు. ఎన్టీఆర్, చరణ్ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. …
Read More »డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రామ్ చరణ్ త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలు థియేటర్ సమస్యలన వలన ఆగిపోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండగా, ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ నిర్మాతగాను కొనసాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ …
Read More »చరణ్ మూవీలో జయరామ్
క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ …
Read More »