Home / Tag Archives: megapower star

Tag Archives: megapower star

మెగా అభిమానులకు శుభవార్త

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్   సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో అ చిత్రం యూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. అయితే నిన్న సోమవారం  అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందు హీరో.. మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన రెడ్ కార్ పెట్ పై ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాసన ఇప్పుడు ఆరునెలల గర్భవతి. …

Read More »

బింబిసార దర్శకుడితో రామ్ చరణ్

 కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా  సోషియో ఫాంటసీ కథాంశంతో  ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్‌లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. …

Read More »

RRR కు మరో ఖ్యాతి

పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీను సృష్టించిన ప్రముఖ చలన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్ ,ఒలివియా మొర్రీస్ హీరోయిన్లుగా .. అజయ్ దేవగన్ ,శ్రియా చరణ్ ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన   డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ …

Read More »

చెర్రీ-శంకర్ కాంబినేషన్ లో మూవీ టైటిల్ ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. RRR  మంచి హిట్ అందించడంతో జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్ ఆ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో చెర్రీ దానికి తగ్గట్టుగానే  తాజా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. శంకర్  దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అతడి తాజా చిత్రం  పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా  విడుదల కానుంది. పెద్ద నిర్మాత. హిట్ …

Read More »

మెగా అభిమానులకు Good News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్‌ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …

Read More »

OTT లోకి RRR

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్టు,అజయ్ దేవగన్,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR. ఈ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 3న జీ5, నెట్ …

Read More »

నాకు నాన్ననే స్ఫూర్తి-రామ్ చరణ్ తేజ్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్ల భాగంగా బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ …

Read More »

OTT లోకి RRR .. ఎప్పుడంటే..?

దేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా శ్రియా,ఆలియా భట్టు,సముద్రఖని ,అజయ్ దేవగన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR.. ఈ త్వరలోనే OTTలో స్ట్రీమ్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. RRR …

Read More »

RRR VS KGF-2 ఏది గొప్ప.. ఎవరు గొప్ప దర్శకుడు..?

ఒకరేమో బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకధీరుడు. మరోకరేమో చిన్న మూవీగా విడుదల చేసి దాన్ని రేంజ్ పాన్ ఇండియా రేంజ్  అని ఫిక్స్ చేసిన దర్శకుడు. వీరిద్దరూ సినిమాలు థియేటర్ల దగ్గర పోటి పడితే ఆ కిక్కే వేరు ఉంటది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆలియా …

Read More »

RRR ప్రపంచ రికార్డు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్,శ్రియా ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించినా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ పాన్ ఇండియా సినిమా RRR బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రూ.1000 కోట్ల (గ్రాస్) క్లబ్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని RRR టీం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat