మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుండి మరో మూవీ ప్రకటన వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా పన్నెండువ చిత్రంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు,బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి మెగా హీరో నాగబాబు కొణిదెల సమర్పకులు. ప్రవీణ్ …
Read More »గని లేటెస్ట్ సాంగ్ లో అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ
కొరపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలగా మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’ .ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట ప్రొమో విడుదల చేసినప్పటి నుంచి ఫుల్ స్వింగ్‌లో వైరల్ అవుతోంది. అక్కడితో ఆగకుండా తమన్నా ఓ రీల్ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్ సవాల్ విసిరారు. ఇక …
Read More »మెగా హీరో కోసం తమన్నా సరికొత్తగా
ఇటీవల ‘దోచెయ్ దోర సొగసలు దోచెయ్ …’ అంటూ ‘కె.జి.యఫ్ చాప్టర్1’లో రాఖీ భాయ్‌తో ఆడి పాడి మిల్కీ బ్యూటీ కుర్ర కారుని హృదయాలను దోచుకుంది. అలాగే ‘డ్యాంగ్ డ్యాంగ్…’ అంటూ సూపర్‌స్టార్ మహేశ్‌తో చిందేసి ప్రేక్షకుల హృదయాల్లో గంట కొట్టి, మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడుకి సిల్వర్ స్క్రీన్‌పై స్పెషల్ సాంగ్స్‌లో మెరవడం కొత్తేమీ కాదు. అంతకు ముందు ‘అల్లుడు శీను, జాగ్వార్, జై లవకుశ’ వంటి చిత్రాల్లోనూ …
Read More »రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా రవితేజ
మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజ్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపజేయాలనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్నాడు
Read More »తన పెళ్లిపై క్లారిటీచ్చిన వరుణ్ తేజ్ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో ,మెగా వారసుడు వరుణ్ తేజ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిప్రేమ విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో వరుణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్ గా ముద్రపడిన బాహుబలి ప్రభాస్ ,మరో యంగ్ హీరో నితిన్ లు వివాహం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను …
Read More »నక్క తోక తొక్కిన రకుల్ ..మెగా హీరోతో పీకల్లోతు ప్రేమ..
ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ .ఒకవైపు ఇక్కడ వరస ఆఫర్లను సొంతం చేసుకుంటూనే మరోవైపు బాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది అమ్మడు .అయితే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న అమ్మడుపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది . అదే అమ్మడు మెగా కుటుంబానికి చెందిన యంగ్ …
Read More »