తెలంగాణలో సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్‌పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్‌పోర్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నది. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టెక్స్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు …
Read More »మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …
Read More »