మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. …
Read More »అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, నాగబాబు
ఈరోజు మదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.
Read More »అక్కినేని కుటుంబంతో ఎంగేజ్మెంట్ ..మెగా కుటుంబంతో మ్యారేజ్ ..!
అక్కినేని నాగార్జున తనయుడు అయిన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తో శ్రీయా భూపాల్ తో గతంలో ప్రేమాయణం జరిపిన సంగతి విదితమే .అందులో వీరిద్దరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయాలనీ ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు .అయితే ప్రస్తుతం శ్రీయా భూపాల్ మెగా కుటుంబానికి కోడలుగా …
Read More »మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …
Read More »ఫోటోలు బయటపెట్టగానే.. పోలీసు స్టేషనంటూ హడావుడి..!!
మీడియా సాక్షిగా..!! దగ్గుబాటి అభిరామ్ రాసలీలల విశ్వరూపానికి వత్తాసు పలికిన జనసేనాని. అవును..! జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డిని లైంగికంగా వాడుకున్న తెలుగు సినీ ఇండస్ర్టీలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌కు వత్తాసు పలుకుతూ మీడియా సాక్షిగా దొరికిపోయాడు. అయితే, సినీ రంగంలో రాణించాలన్న ఆసక్తితో, ఎంతో ప్యాషన్‌తో వస్తున్న తెలుగు అమ్మాయిలను తమ చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు స్టార్ హీరోల …
Read More »నంది అవార్డులపై జీవితా మాటలకు…టీడీపీలో…టాలీవుడ్ లో రచ్చ
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి వివక్షాపూరితంగా నంది అవార్డులను ప్రకటించారని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటారా?.. గతంలోనే నంది అవార్డులను ‘గుర్రం’ అవార్డులంటూ తాను సునీల్ హీరోగా తీసిన ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’ అనే సినిమాలో వర్మ హేళన చేశారు. అవి ఎందుకు ఇస్తారో …
Read More »మెగా ఫ్యామిలీని మహేష్ ఇలా అన్నాడేంటి?
రీల్ లైఫ్‌లో మహేష్ ఎంత పెద్ద సూపర్‌స్టారో.. రియల్ లైఫ్‌లోనూ సెటైరికల్ పంచ్‌లు పేల్చడంలో అంతే దిట్ట. ఎంత సీరియస్ ప్రశ్న వేసినా సరే తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో పంచ్ వేసి నవ్వించడంలో మహేష్ బాబు తనకు తానే సాటి. తాజాగా అలాంటి పంచ్ వేసి తన హ్యూమర్‌కి మరెవ్వరూ సాటి రాలేరని నిరూపించుకున్నాడు ప్రిన్స్. ఏకంగా డైరెక్టర్‌కే కౌంటర్ ఇఒచ్చి టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలిచిపోయాడు. రీసెంట్‌గా …
Read More »మెగా ఫ్యామిలి నుండి మరో హీరో …?
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కల్యాణ్ తో జరిగిన విషయం తెలిసిందే. వివాహ సమయంలోనే కుర్రాడు బాగున్నాడు .. హీరో అయ్యే లక్షణాలు వున్నాయనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. అయితే సినిమాల వైపుకి రావడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కల్యాణ్ మనసు మార్చుకున్నాడో ఏమో గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే విశాఖలోని సత్యానంద్ దగ్గర నటనలో మూడు …
Read More »