కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరులో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5నిన్ననే కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు. …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి మేఘ సంస్థ 5 కోట్లు విరాళం..
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి యావద్దేశం పోరాడుతోంది. ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది. ఇదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »