తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి ,ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారా..?. గతంలో తిరుమల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరతానని ప్రకటించిన వార్త ఇప్పుడు నిజం కాబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు …
Read More »సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ నంది అవార్డుల ప్రకటన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది. తరువాత వచ్చిన టీడీపీ పార్టీ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.తాజాగా 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మెగాస్టార్ …
Read More »సీఎం జగన్ ను కలసిన సోము వీర్రాజు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ…‘సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిశాను. రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చాను. ఆ సలహాలనే సీఎంకు వివరించా. రాజధానిపై చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేశారు. రూ.7వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామంటున్నారు. ఆ ఏడువేల కోట్లు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలి. విడిపోయిన రాష్ట్రం …
Read More »