తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ …
Read More »కేటీఆర్ జిల్లాల పర్యటన..మొదటి టూర్ ఇక్కడే
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటనలు పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, …
Read More »ఔర్ ఏక్ బార్ కేసీఆర్ పక్కా!..ఇదే లెక్కా
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ మాట చెప్తోంది ఎవరంటే కాంగ్రెస్ నేతల తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు. దీనికి తార్కాణం. పార్టీ సీనియర్లతో ప్రచారం ప్రకారం గెలుపు ఖాయమంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మేనిఫెస్టో విడుదల కోసం కూడా ఆందోల్ వదలలేక పోయాడు. నకిరేకల్ ప్రచారానికి రమ్మంటే సమయం లేదు తనను డిస్టర్బ్ చేయొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారట. పార్టీ సీనియర్లైన జీవన్ …
Read More »కేసీఆర్ మీటంగ్స్ తో టీఆర్ఎస్ ఫుల్ జోష్..!
ఒంటి చేత్తో తెలంగాణ సాధించిన సాహసికుడిగా, ఎన్నికల వ్యూహాలు రచించడంలో అభినవ చాణక్యుడిగా, రాజకీయ శత్రువుల పట్ల చండశాసనుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గులాబీ శ్రేణులు అభివర్ణిస్తుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తల అంచనాలకు ధీటుగా కేసీఆర్ రాజకీయ చతురత కూడా ఉంటుంది. ప్రతిపక్షాలను కడిగేయాలన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలన్నా., ప్రజల నాడి పట్టుకోవాలన్నా కేసీఆర్ తరవాతే ఎవరైన .ఇంత పకడ్బందీగా రాజకీయం చేసే కేసీఆర్ గెలుపు తెలంగాణలో అత్యంత సులువుగా …
Read More »పొంతనలేని మాటలు.. అరుపులు, కేకలు, రెచ్చగొట్టే ప్రసంగాలు.. జనసేన ప్రజారాజ్యం-2
పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ని చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గజగజ వణుకుతున్నారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. సచివాలయంలో జూపూడి మీడియాతో మాట్లాడుతూ.. తాత ముఖ్యమంత్రిగా చేసినా, తండ్రి ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారులతో గానీ, కార్యకర్తలతో గానీ ఎంతో హుందాగా వ్యవహరిస్తారన్నారని. సీఎం అవడానికి ఎందుకు అంత తొందర, మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సీఎం అయ్యారని …
Read More »