నేను ప్రజలకోసం ఎదురు తిరుగుతా.. జనంకోసం జైలుకెళతా.. ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అక్కర్లేదు. ముఖ్యమంత్రి కావాలంటే అధికార అనుభవంకావాలి. కేంద్రానికి ఎదురు తిరిగితే సమస్యలు సృష్టిస్తారని ఎవరో చెబుతున్నారు. నాకు భయం లేదు.. ధైర్యం మాత్రమే ఉంది. దెబ్బతిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటారో తెలుసుకోవాలి. గతంలో ఎన్నికల ప్రచారం విశాఖ ఎంపి హరిబాబు, అనకాపల్లి నుండి అవంతీ శ్రీనివాస్‌ను గెలిపించాలని నేనే.. డిసిఎను ప్రైవేట్‌పరం చేస్తానంటే అంగీకరించను. …
Read More »వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను ఆయనతో చెప్పకుంటున్నారు. అయితే గత 176 రోజులుగా అలుపెరగని పోరటంతో ..నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నవైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైనాడు. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చినా ఆయన గురువారం ఒక్కరోజే విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం …
Read More »పవన్ కళ్యాణ్ సభలో ఒక్కసారిగా ఊహించని ఘటనతో పోలీసులు షాక్..
టాలీవుడ్ హీరో ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయను చూడటానికి తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్‌ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారందరు షాక్ అయ్యారు. పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు …
Read More »లోకేష్ ను కని చాలా తప్పు చేశా -చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు …
Read More »మహిళల మరుగుదొడ్డిలోకి వెళ్లిన రాహుల్ గాంధీ!
గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. ప్రధాని మోదీపై సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు గుజరాత్‌లో ఆయన ప్రచారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగింది. కానీ బుధవారం ఆయన ఛోటా ఉడేపూర్ జిల్లాలో పొరపాటున లేడీస్ టాయ్‌లెట్‌లోకి వెళ్లారు. యువతతో ముచ్చటించేందుకు జిల్లాలో ఆయన ‘సంవాద్’ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు అనంతరం ఆయన టౌన్‌హాల్ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడిస్ …
Read More »హీరోయిన్ కాజోల్ తో.. యువరాజ్ సింగ్ అక్కడ అలా కలిశారు
టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ తన అభిమాన నటితో ఫొటో దిగి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువరాజ్ సింగ్ అబిమాన నటి హీరోయిన్ కాజోల్. తాజాగా వీళ్లిద్దరూ ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోనే ఇది. ‘విమానం రాక ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం’ అని పేర్కొన్న యువీ.. కాజల్‌తో …
Read More »వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …
Read More »