Home / Tag Archives: Meeting (page 13)

Tag Archives: Meeting

పవన్ కు భారీ షాక్..అడుగుపెట్టిన రేణూ..అసలు కారణం ఇదే!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛాన‌ల్ ప్ర‌చార కార్య‌క్ర‌మం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ …

Read More »

అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి

ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు …

Read More »

బాబు దౌర్జన్యాలకు రైతు బలి..నిజనిర్ధారణ కమిటీ వేసిన జగన్

కొండవీడులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.కోటయ్య మరణం ప‌ట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ దిగ్ర్భాంతి గురయ్యారు.ఈ దారుణానికి కారణమైన చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పంట నాశనం చేయొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా అన్యాయంగా ఆ రైతుపై దాడి చేసారని ఆరోపించారు.ఈ మేర‌కు అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రైతు …

Read More »

జగన్ పేరు వింటేనే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారు..రజ‌నీ

వైఎస్‌ జగన్ అంటేనే జనహోరు, జన జాతర అని… ఆయన పేరు వింటేనే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని  గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త విడ‌ద‌ల రజ‌నీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. బీసీలు అంటే బలహీన వర్గాలకు సంబంధించివారు కాదని బ్రహ్మ కమలాలు. బీసీలను ‘ఈసీ’ ( ఎలక్షన్‌ క్యాంపెయనర్లు)గా వాడుకుని, అనంతరం వారిని పట్టించుకోని చంద్రబాబుకు …

Read More »

జంగా నేతృత్వంలో 136కులాలతో చర్చించి జగన్ కు నివేధిక.. రేపే డిక్లరేషన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాలు తరలి రానున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిన మోసాలపై బీసీలు రగిలిపోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోని ఏ హామీనీ నెరవేర్చకుండా మోసగించడంపై ప్రస్తుతం బీసీల్లో చర్చ సాగుతోంది. బీసీలను ఓటు బ్యాంకుగా …

Read More »

బాబు బుజ్జగించినా పట్టించుకోని నేతలు..వైసీపీకే మద్దతు

2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రెండోసారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సొంత పార్టీ నాయకులే జుంపింగ్ లు చేయడంతో ఇప్పుడు బాబుకు ఇది పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టిచుకోవడం లేదు.బాబుతో మాట్లాడిన తర్వాతే పార్టీ మారిపోతున్నారు.ఇప్పటికే మేడా,ఆమంచి,అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు మరికొంద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర …

Read More »

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ముహుర్తం…గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్ భేటీ

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణకు ముహుర్తం ఖరారు అయింది.మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.ఈరోజు సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ ను కలిసి మంత్రివర్గంపై చర్చించారు.మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్‌ దక్కనున్నట్లు సమాచారం.అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.19వ తేది మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30కు మంత్రివర్గ విస్తరణం జరగనుంది.

Read More »

వైఎస్సార్సీపీ బీసీ గర్జనతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు

ఈ నెల 17న వైసీపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తలపెట్టిన బీసీ గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. కర్నూలు వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య తదితరులు పోస్టర్‌ విడుదల చేశారు. కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని, నిధులు కేటాయిస్తానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేశారని చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ఎన్నికల వేళ …

Read More »

సమైక్య శంఖారావాలతో వైసీపీలో జోష్.. విజయం దిశగా వైసీపీ..

మనం రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లో మీడియాతో కూడా చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా అనంతపురం సమర శంఖారావంలో జగన్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే.. తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో …

Read More »

ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat