సూపర్ స్టార్ రజనీకాంత్.. కోట్లాది మంది భారయులకు ఆరాధ్యదైవం..ఒక కోలీవుడ్ లోనే కాదు..టాలీవుడ్..బాలీవుడ్..ఇలా భాషలతో నిమిత్తం లేకుండా…యావత్ దేశమంతటా రజనీ కాంత్ ని ఆరాధిస్తుంటారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన నిరాడంబర వ్యక్తిత్వంతో రజనీకాంత్ హీరోలందరిలో ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఓ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.. అయితే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం ఆయన …
Read More »పట్నం కాళ్లు మొక్కిన పైలెట్….తాండూరులో ఆసక్తికర సీన్..!
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు రేపుతోంది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 4 సీట్లు తప్పా ఏకంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. రేఖానాయక్ , మైనంపల్లి వంటి నేతలు తిరుగుబాటు చేసినా…గులాబీ పార్టీ లైట్ తీసుకుంటోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో …
Read More »ఫిల్మ్ సిటీలో అమిత్ షా -రామోజీ రావు భేటీ… ఎందుకంటే..?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రముఖ మీడియా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో నిన్న ఆదివారం భేటీ అయ్యారు. ఆదివారం మునుగోడులో జరిగిన సభ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా రామోజీ రావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇదే ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వర్తమాన భవిష్యత్ …
Read More »గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్
ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.
Read More »సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు
రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …
Read More »ఈ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తిపోవడం ఖాయం..!
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తి పోవడం ఖాయం..సీఎం రమేష్ గుర్తున్నారుగా…ఒకప్పుడు బాబుగారికి అత్యంత ఆప్తుడు…ప్రధాన ఆర్థిక వనరు అయిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరారులెండి.. ఏపీలో ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతో బెంబేలెత్తిన చంద్రబాబు మోదీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడని టాక్..ఆ విషయం …
Read More »అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …
Read More »పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!
ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …
Read More »గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …
Read More »