సినీ నటి మీరా మిథున్‌పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో సమర్పించారు. మీరామిథున్ తమిళ చిత్రసీమకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, మీరా మిథున్‌పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత …
Read More »దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
నిత్యం వివాదాలతో వార్తలలో నిలిచే తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితులని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన మీరా.. దళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక డైరెక్టర్ నా …
Read More »