తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం టీ సేవ ఆన్‌లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీ సేవ సంస్థ డైరెక్టర్ ఆడపా వెంకట్ రెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. టికెట్ల బుకింగ్, కొత్త పాన్‌కార్డు, వివిధ టెలికాం పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జులు, మనీ ట్రాన్స్‌ఫర్ల వంటి వివిధ రకాల సేవలను టీ సేవలో అందించాలని తెలిపారు. వివరాలకు …
Read More »తెలంగాణ మీసేవకు ఈ గవర్నెన్స్ అవార్డు
పౌరసేవల్లో సాంకేతికతకు పెద్దపీట వేసి వినూత్న విధానాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో గుర్తింపు దక్కింది. తెలంగాణ మీసేవకు కేంద్రప్రభుత్వ ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభు త్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి, మీసేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించింది. 26-27 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగనున్న 21వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం …
Read More »