తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం గోదావరి జలాలతో కళకళలాడుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మరో మోటర్ ఆరంభమయింది. పంప్‌హౌస్ నుంచి శనివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా.. ఆదివారం ఐదోమోటర్ అందుబాటులోకి వచ్చింది. నిన్న శనివారం రాత్రి ఇంజినీర్లు ఐదో నంబర్ మోటర్‌ను ప్రారంభించి నిరంతరాయంగా నడిపించారు. శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన ఒకటోనంబర్ మోటర్‌ను ఆదివారం సాయంత్రం ఆన్‌చేయడంతో …
Read More »