తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …
Read More »