తెలంగాణ మరోమారు చరిత్ర సృష్టించనుంది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవనుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. డ్రోన్ల ఫ్లైట్లతో అటవీ ప్రాంతాల ప్రజలకు ఔషదాలు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. …
Read More »రోజురోజుకి పెరుగుతున్న డెంగీ ..జీఎచ్ఎంసీ తక్షమే చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లో డెంగీ మహమ్మారి వీరవిహారం చేస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాల్లో రోజు దోమలు మందు కొట్టాలి. అంతేకాకుండా జీఎచ్ఎంసీ అధికారులు మురుగు నీటిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఈ వ్యాధికి సంబంధించి అన్ని ఆశుపత్రుల్లో మెడిసిన్ ఏర్పాటు చెయ్యాలి. ఇలా …
Read More »