KTR: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పై ట్విట్టర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే……..దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇష్టానుసారం మట్లాడారని విరుచుకుపడ్డారు. పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రానికి వైద్య కళాశాలల అంశంలో…..కేంద్ర మంత్రులు ఒకరికి మించి మరొకరు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులంతా ఏకమై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైద్య కళాశాల కోసం ఒక్క …
Read More »ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీకీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 …
Read More »