సాహోతో మరో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పాల్గొంటున్నారు.. సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదన్నారు. పాలిటిక్స్ వేరు పొలిటికల్ ఫిల్మ్ వేరు.. కథ బావుంటే చేయొచ్చని, యాక్షన్ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను కదా.. అలా బయట చేస్తున్నానా.? అని ప్రశ్నించారు.. చిరంజీవిని ముంబైలో కలవడంపై స్పందిస్తూ మేమిద్దరం ఒకే హోటల్‌లో …
Read More »