మేడ్చల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …
Read More »ఓవర్‌టేక్ చేస్తూ.. లారీ కిందకి దూసుకెళ్లిన బైక్.. 3 మృతి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More »ప్రజా సమస్యలపై మంత్రి మల్లారెడ్డి ఆరా
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు తన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేష్, మంత్రి రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ వాణి, అధికారులు, స్థానిక నాయకులు …
Read More »పార్టీ లో కష్టపడే ప్రతివారికీ గుర్తింపు…
తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్లో మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మరియు ఉప్పల్, ఎల్.బి నగర్, అంబేర్పెట్, మల్కాజిగిరి నియోజక వర్గాల ఇంచార్జి, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడూరి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ ని …
Read More »వైద్య విద్యార్థులు మద్యం మత్తులో నడిరోడ్డు మీద హల్ చల్
వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని బీఎన్‌ఆర్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్ వద్ద బస్సు వెనుక …
Read More »